|
. |
హోటల్ సాయికృపలో శ్రేష్టమైన సౌకర్యాలు |
Photo Gallery (Updated on 15 Nov 2010)
|
|
|
|
|
హోటల్ సాయికృపలో పూర్తి వసతులుగల 42 అధునాతన రూములు , అన్ని వర్గాల కస్టమర్స్ కు సరిపోయే విధంగా ప్రత్యేకంగా ఉన్నాయి. రూముల రకాల గురించి టారిఫ్ విబాగం ఎక్కువ సమాచారం అందిస్తుంది. |
|
|
|
|
|
రిసెప్షన్ ప్రాంతం ప్రక్కన, మీరు కొంత సేపు విశ్రాంతి తీసుకోవచ్చు. |
|
|
|
|
| రెస్టారెంట్ లో మీరు రుచికరమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Videos
| ప్రతి రూం సుందరంగా (పైన చూపినట్లు) క్రింద పెర్కొన్నట్లుగా రూపొందించబడినది: |
| . |
. |
. |
| .......... |
|
సౌకర్యవంతమైన బెడ్స్ & లైనెన్. |
......... |
|
వేడి మరియు చల్లని నీటి మిక్సింగ్ యూనిట్ తో అటాచ్డ్ బాత్ రూములు . |
|
21" కలర్ TV కేబుల్ కనెక్షన్ తో.
|
|
డైరెక్ట్ డయల్ టెలిఫోన్ (E-PABX లింక్ ద్వారా రుములలో , రిసెప్షన్, రెస్టారెంట్, వెయింటింగ్ ప్రాంతం, డాక్టర్/డిస్పెన్సరీ మరియు హోటల్ మేనేజిమెంట్ రుములతో కమ్యూనికేషన్). |
|
| |
|
వుడెన్ పర్నిచర్, టేబుల్, కబోర్డ్ మొదలగునవి. |
|
#
ఫ్యాన్లు , ఎలక్ట్రికల్ పాయింట్లు.
|
|
80% రుములకు ఎయిర్ కండిషన్ ఉన్నది.
|
|
|
ప్రతి సారి గెస్ట్ చెక్ ఇన్ అయినప్పుడు, శుభ్రమైన టవల్స్, సోప్స్ మరియు మస్కిటో మాట్స్ ఇస్తారు. |
|
24-గంటల రూం సర్వీసు.
|
| . |
. |
. |
| . |
. |
. |
| .......... |
|
24 గంటల సెక్యూరిటీ సర్వీసు. |
......... |
|
లాండ్రీ సర్వీసు.
|
|
రిసెప్షన్ / ట్రావెల్ డెస్క్ వద్ద షిర్డీ పరిసర టూర్లపై గైడెన్స్. |
|
షిర్డీ చుట్టు పక్కల టూర్లకు హోటల్ వారి స్వంత టూరిస్ట్ కార్ల ఏర్పాటు. అధిక సమాచారం కొరకు, దయచేసి “పర్యాటకుల ఆకర్షణ ” పేజి చూడండి.
|
|
|
షిర్డీ దర్శన్ (ఇతర దేవాలయాలు, ఆకర్షణలు మొదలగునవి) మరియు సైట్ సీయింగ్ సకురీ, శని శింగణాపూర్, త్రయంబకేశ్వర్ మరియు పంచవటి, నాసిక్, ఎల్లోరా గుహలు, అజంతా గుహలు, ఔరంగాబాద్- శంబాజీనగర్ సిటీ టూర్, దేవగడ్ దత్త మందిర్, నేవాసా ధ్యానేశ్వర్ మందిర్ మరియు షిర్డీ చుట్టు ప్రక్కల ప్రాంతాలకు సరియైన గైడ్ లైన్ |
|
|
డ్రైవర్లకు వసతి ఏర్పాట్లు. |
|
మీరు చెక్-ఇన్ లేదా చెక్- అవుట్ అయిన తరువాత వేచియుండునప్పుడు బాగేజి స్టోరేజి. |
|
|
మీ గమ్యస్థాన నగరానికి టికెటింగ్ సర్వీసులు. |
|
దేవాలయ వసతులు, సమయాలు, దేవాలయ ఉత్సవాలు, దేవాలయ ప్రవేశం మొదలగు వాటిపై సమాచారం. |
|
నామమాత్రపు ఛార్జిపై కార్ వాష్ సౌకర్యం.
|
|
VIP సర్వీసు.
|
| . |
. |
. |
|
|