Sai Photo
ఉపయుక్త లింకులు        >>
 
 
 
ఆన్ లైన్ బుకింగ్       >>
హోమ్ | సైట్ మ్యాప్ | సంప్రదించండి
టెలి : +91 9822376172 /
+91 7350002323 / 02423 255019

డా. అవినాష్ కోతస్థనే 20 సంవత్సరాలకు పైగా స్థాపించిన హోటల్ సాయికృప షిర్డీ. మళ్ళీ సందర్శించే సాయిబాబ భక్తులకు 'రెండవ గృహము' గా ఉంటున్నది . దీనికి వసతి, ట్రాక్ రికార్డ్ మరియు కస్టమర్ రిపీట్ రేషియో విషయంలో డబ్బుకు తగ్గ విలువ ఇవ్వడంలో షిర్డీలో ఉత్తమ హోటళ్ళలో ఒకటిగా పరిగణిస్తారు.

షిరిడి మెయిన్ రోడ్ సమీపంలో, షాపింగ్ మరియు ఫుడ్ మార్కెట్ కుడలిలో(kudilo) హోటల్ సాయికృప షిర్డీ ఉంది. హోటల్ సాయికృప షిర్డీ నుండి రెండు నిముషాల నడక దూరంలో షిర్డీ గుడి ఉన్నది.

మేము రుములను సరసమైన ధరలకు అందజేస్తాము. మా టారిఫ్ మరియు హోమ్లీ కస్టమర్ సర్వీస్ మా విశ్వసనీయ కస్టమర్లకు ముఖ్య ఆకర్షణగా నిలచింది.

మా ఆశయం “మా కస్టమర్స్ కు నాణ్యమైన జీవనాన్ని సహేతుకమైన ధరలో అందజేయడం”. స్థిరమైన ప్రకటిత టారిఫ్ పై హోటల్ మేనేజిమెంట్ విశ్వశిస్తుంది మరియు మా టారిఫ్ అకస్మాత్తుగా, ప్రత్యేకించి రద్దీ సీజనల్లో పెంచము.

హోటల్ సాయికృపలో పూర్తి వసతులుగల సమ్మేళనంతో 42 పరిశుబ్ర మైన , సువిశాలమైన మరియు అధునాతనమైన రూములు, అన్ని వర్గాల కస్టమర్స్ కు సరిపోయే విధంగా ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ హోటల్లో ఇతర సౌకర్యాలైన రెస్టారెంట్, తగినంత పార్కింగ్ ప్రదేశం, అభ్యర్థనపై డాక్టర్ మొదలగునవి కలిగి వున్నాయీ .

మీరు మా హోటల్ యొక్క సౌకర్యాలు, టారిఫ్ మరియు అడ్వాన్స్ బుకింగ్ గురించిన పూర్తి సమాచారం ఈ వెబ్ సైటులో పొందవచ్చు.

 All Rights Reserved to Hotel Saikrupa, Shirdi
Developed By : Web and Map Solutions